మరణించవద్దు మీ పాపాలలో
Greg Hershberg
Uppskattad leveranstid 7-12 arbetsdagar
Fri frakt för medlemmar vid köp för minst 249:-
మనుషులకు ప్రాణమంటే మహా ఇష్టం; ఎవరూ మరణించాలని కోరుకొనరు. వాస్తవంగా, మరణమంటే మనకుచచ్చే భయం.
"మీరుఒక జీవితాన్నిమాత్రమే జీవించగలరు" అనేలోకోక్తి మనకుబాగా తెలుసు. అయితేమనకు మనమేఅత్యంత ముఖ్యమైనఒక ప్రశ్ననువేసుకొనవలసి ఉన్నాం మనమరణానంతరం మనకుఏమి సంభవిస్తుంది?
అనేక మందికిమరణం ఒక మర్మంలేదా తీవ్రమైనఖండనకు గురయ్యేవిషయం. ఏది ఏమైనప్పటికి, జరిగేవాస్తవం - మనందరమూ మరణిస్తాం. ఈప్రస్తుత జీవితంలేనప్పుడు పరిస్థితిఏమి? మరణం తర్వాతవాస్తవంగా జీవితంఉన్నట్లయితే పరిస్థితిఏమి? అలాగైనట్లయితే, మనంమరణించిన తర్వాతఏమి సంభవిస్తుందోమనకు ఎవరుచెప్పగలరు? పరలోకంలో తనకుప్రత్యక్షానుభవం ఉన్నందువలన, తనకుభవిష్యజ్ఞానం ఉన్నందువలనయేసు చెప్పగలడు. మరణంతర్వాత
- Format: Pocket/Paperback
- ISBN: 9798889364238
- Språk: Telugo
- Antal sidor: 88
- Utgivningsdatum: 2024-09-01
- Översättare: Christian Lingua
- Förlag: Aneko Press Global