Uppskattad leveranstid 7-12 arbetsdagar
Fri frakt för medlemmar vid köp för minst 249:-
సమాజాన్ని సినిమా విస్మరించకూడదు. చలనచిత్రానికి ప్రభావితం కాని వారు ఎవ్వరూ లేరు. సమాంతర చిత్రాలు నిర్మించిన సత్యజిత్ రే, మృణాళ్] సేన్, నర్సింగరావు, టి. కృష్ణ, గౌతమ్ ఘోష్, కే. బీ. తిలక్ వంటి వారు స్మరణీయులు.
సినిమానే లోకంగా బ్రతికే వారున్నారు. నిజాయితీతో సమీక్షలు రాసిన
'గుడిపూడి శ్రీహరి' వంటి వారే నేటికి నాకు ప్రేరణ. ఆ మార్గమే ఈ
'సినిమా కోసం... గుప్పెడు ఊసులు' పుస్తకంలో కనిపించాలని నా తపన.
కమర్షియల్ విలువలు ఉన్న సృజనాత్మక చిత్రాలు ఎన్నో, ఎన్నెన్నో వచ్చాయి. సందేశాత్మక చిత్రాలు ఈ 'శత'వత్సర 'చిత్ర' ప్రయాణంలో విడుదలయ్యాయి. పాత, క్రొత్త లను ఓ సారి సమీక్షించుకుంటే భవిష్యత్ పట్ల బాధ్యత పెరుగుతుందనేది నా భావన.
- భమిడిపాటి గౌరీశంకర్
- Format: Pocket/Paperback
- ISBN: 9788196915001
- Språk: Telugo
- Antal sidor: 112
- Utgivningsdatum: 2024-04-22
- Förlag: Kasturi Vijayam